Vinayaka

వినాయక చవితి ఉత్సవాలే లేకపోతే దేశం ఏమయ్యేదో ,ఆలోచిస్తేనే భయంగా ఉంది.
మనం భారతీయులం. ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరం భారతీయులమే .ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ మనందరం హిందువులం. మన తల్లి తండ్రులు,లేదా తాతలు ,ముత్తాతలు అందరం హిందువులమే. నేను ఇతర మత ద్వేషిని కాదు.
మన దేశంలో మన పండగలు చేసుకోవడానికి చాలామందికి కాలుష్యం గుర్తుకు వస్తాయి ,పేదల ఆకలి గుర్తుకు వస్తుంది , రైతన్నల ఆత్మహత్యలు గుర్తుకు వస్తాయి, డబ్బు గుంజుడు చందాల వ్యవహారాలు గుర్తుకు వస్తాయి. కొందరికి మానవ హక్కులు ,తోటకూర కాడలు గుర్తుకు వస్తాయి. నాకు మాత్రం భారతదేశం ,దాని సంస్కృతికి ఆధారమైన గొప్ప వేడుక గా కనిపిస్తుంది.
మహానుభావుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించారో అదే మన దేశాన్ని మన దేశ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుతుంది.
వినాయక ఉత్సవాలు మన భారతీయులు అందరిని సమిష్టిగా,ఐకమత్యం తో కలిసి మెలిసి జరుపుకునేలా చేస్తుంది.
మనం ,మన దేవుడు,మన పండగ,మన ఉత్సవాలు అని గర్వంగా జరుపుకునే వేడుక గణేష్ ఉత్సవాలు.
పల్లెటూళ్లలో ,పట్టణాలు ,ప్రతి వీధిలో, అపార్టుమెంట్లలో జనాలు అందరూ కలిసిమెలిసి దీన్ని జరుపుకుంటున్నాం.పిల్లలకి ,విద్యార్ధులకి ఈ వారం రోజులూ వేడుకే.
ఈ పండగ మత మార్పిడులు జరగకుండా ఆపుతుంది. అదే భారతదేశ ఆత్మని కాపాడుతుంది.
వినాయక చవితి ఉత్సవాలని ప్రోత్సహిద్దాం.
మన సంస్కృతీ ,సంప్రదాయాల్ని కాపాడుకుందాం.
జై హింద్

Advertisements

తెలివితేటలతో సంపాదించేవాడి విజయ రహస్యాలు

తెలివితేటలతో సంపాదించేవాడి విజయ రహస్యాలు :-
1)సమాజంలో వస్తున్న మార్పులను పరిశీలిస్తూ ఉంటాడు, మార్పులపై స్పష్టమైన అవగాహన కల్గిఉంటాడు.
2) సంపాదించాలి, సాధించాలనే కోరికను బలీయంగా కల్గి ఉంటాడు.
3) ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు.
4) ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చుకొంటాడు.
5) ఎదుటివారి అవసరాలను మరియు సమస్యలను తనకి అవకాశాలుగా మలుచుకుంటాడు.
6) ఆలోచనలును వెంటనే ఆచరణలో పెడ్తాడు.
7) తన కున్న సృజనాత్మకతతో సరికొత్త ఆవిష్కరణలను సృష్టించాలనే తపన కల్గి ఉంటాడు.
8) వృత్తిలో నైపుణ్యం కల్గి ఉంటాడు లేదా నైపుణ్యాన్ని పెంపొందిచుకోటానికి ఎల్లవేళలా కృషి చేస్తాడు.
9) తోటివారిని లేదా ఉద్యోగులను సమన్వయ పరిచే శక్తి కల్గి ఉంటాడు.
10) వాక్చాతుర్యాన్ని కలిగిఉంటాడు.
11) టైం మేనేజ్మెంట్ కి ప్రాధాన్యతనిస్తాడు.
12) తన శక్తిని అంచనా వేస్తాడు.
13) ఏదైనా సాదించగలను అనే దృఢ సంకల్పంతో ఉంటాడు.
14) తెగింపు కల్గి ఉంటాడు.

Arnold Schwarzenegger: Life Changing Motivational Speech

1.Passion

2. Think Big, Shoot Stars

3. Give back

4. If not you,Who? If not now, when?

5.Ignore naysayers.

Qlikview joins,keep,concatenate,concatenate same tables

///$tab Main
SET ThousandSep=’,’;
SET DecimalSep=’.’;
SET MoneyThousandSep=’,’;
SET MoneyDecimalSep=’.’;
SET MoneyFormat=’$#,##0.00;($#,##0.00)’;
SET TimeFormat=’h:mm:ss TT’;
SET DateFormat=’M/D/YYYY’;
SET TimestampFormat=’M/D/YYYY h:mm:ss[.fff] TT’;
SET MonthNames=’Jan;Feb;Mar;Apr;May;Jun;Jul;Aug;Sep;Oct;Nov;Dec’;
SET DayNames=’Mon;Tue;Wed;Thu;Fri;Sat;Sun’;

 

 

///$tab Outer
TableA:
LOAD Key,
A,
Name
FROM
Joins_Data.xlsx
(ooxml, embedded labels, table is TableA);

TableB:
LOAD Key,
B,
City
FROM
Joins_Data.xlsx
(ooxml, embedded labels, table is TableB);
///$tab Inner
//TableA:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA);
//
//inner join (TableA)
//TableB:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB);
///$tab Left
//TableA:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA);
//
//left join (TableA)
//TableB:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB);
///$tab Right
//TableA:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA);
//
//right join (TableA)
//TableB:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB);
///$tab Inner Keep
//TableA:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA);
//
//inner keep (TableA)
//TableB:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB);
///$tab Left Keep
//TableA:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA);
//
//left keep (TableA)
//TableB:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB);
///$tab Right Keep
//TableA:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA);
//
//right keep (TableA)
//TableB:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB);
///$tab Concatenate
//TableA:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA);
//
//Concatenate (TableA)
//TableB:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB);
///$tab Same Table Concatenate1
//TableA:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA);
//
//Concatenate (TableA)
//
//TableA1:
//LOAD Key,
// A,
// Name
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableA1);
//
///$tab Same Table Concatenate2
//TableB:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB);
//
//Concatenate (TableB)
//TableB1:
//LOAD Key,
// B,
// City
//FROM
//Joins_Data.xlsx
//(ooxml, embedded labels, table is TableB1);
//

Joins_Data

Qlikview Certification Syllabus

Gather and Interpret Requirements (8% of the exam)

 • Given a set of business objectives, determine KPIs, dimensions, or measures
 • Given customer requirements, determine an appropriate solution to meet the customer needs

Identify and Analyze Data Sources (19% of the exam)

 • Given a data set, identify quality issues
 • Determine the expected effects of data quality issues
 • Given a data set, determine how the data characteristics at the field level will affect the QlikView data model (e.g., performance, accuracy)
 • Interpret an entity relationship (ER) diagram
 • Given a data set, determine the relationships among data
 • Given a data set, determine how the relationships among data will affect the QlikView data model (e.g., performance, accuracy)

Create the QlikView Associative Data Model (39% of the exam)

 • Explain methods and considerations for connecting to different types of data sources
 • Describe the circumstances under which different load strategies should be used
 • Explain the circumstances under which QVD files and/or n-tiered data architectures should be recommended
 • Describe the use and properties of fact tables and dimension tables
 • Explain load techniques relevant to data transformation
 • Explain the use of QlikView functions to transform data
 • Explain how to resolve complex calendar scenarios
 • Explain the use and effects of different types of joins
 • Given business requirements, determine appropriate section access configuration
 • Given a scenario, determine how to resolve table association issues (e.g., synthetic keys/circular references, data types)
 • Explain the use of control statements and/or variables
 • Explain the purpose and functionality of the Table Viewer/System Fields
 • Determine the root cause for discrepancies between values in legacy reports and QlikView values
 • Explain the purpose and functionality of QlikView troubleshooting tools or functions
 • Given a script, determine the cause and/or solution for a script error

Design and Develop the QlikView Application User Interface (24% of the exam)

 • Determine the result of a given function or complex expression
 • Identify where alternate uses of expressions are appropriate
 • Given a scenario, determine the appropriate function or complex expression to use
 • Explain how to implement Actions/Triggers in the QlikView interface
 • Given a scenario, determine the appropriate object or chart type to use
 • Explain the purpose/functionality of common object properties
 • Given a scenario, determine the appropriate application performance tuning option to use
 • Given a scenario, determine the appropriate reload performance tuning option to use

Deliver the QlikView Application (10% of the exam)

 • Describe how to give the user information or direction for using the application
 • Explain the purpose and functionality of the QV Server and Publisher
 • Determine the circumstances under which particular client types can be used

http://www.qlik.com/us/services/training/qlikview-certification

SQL for Beginners. Learn basics of SQL in 1 Hour

Slokalu

https://www.nature.com/news/obama-s-top-scientist-talks-shrinking-budgets-donald-trump-and-his-biggest-regret-1.20198

https://www.nature.com/news/meet-the-scientists-affected-by-trump-s-immigration-ban-1.21389

జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే
జ్ఞానానందమయుడు, స్వచ్ఛమైన స్పటికం మాదిరి తెల్లని రంగు కలవాడు, అన్ని విద్యలకూ ఆధార భూతుడు అయిన హయగ్రీవునకు నమస్కారం అని దీని అర్థం.

జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవముపాస్మహే!!

సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం.
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం !!

వ్యాసాయ విష్ణురూపాయ
వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే
వాసిష్టాయ నమోనమ:!!

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు:
గురూదేవో మహేశ్వర
గుర్స్సక్షాట్ పరబ్రహ్మ:
తస్మైశ్రీ గురవే నమ: