Create master calendar from Fact table in Qlikview

We may not have the data for all the dates in Fact Table. We will check the data on date/month/quarter/year time-frame.

We can create master calendar without depend on Fact table or by taking min date and max date.

In general it is best practice to create master calendar based on Fact table date.

For example, We have a simple Fact Table Sales made by a Customer on daily basis.

Let us create a master calendar based on this.

SalesFactData:
LOAD Date(Date#(Date,'DD-MMM-YY')) as Date,EmployeeName,Sales inline [
Date,EmployeeName,Sales
1-Jan-17,E1,1
2-Jan-17,E1,2
3-Jan-17,E1,3
4-Jan-17,E1,1
5-Jan-17,E1,2
1-Jan-17,E2,3
2-Jan-17,E2,1
3-Jan-17,E2,2
4-Jan-17,E2,3
5-Jan-17,E2,1
1-Feb-17,E1,2
1-Feb-17,E1,3
1-Feb-17,E1,1
1-Feb-17,E1,2
1-Feb-17,E1,3
1-Feb-17,E2,1
1-Feb-17,E2,2
1-Feb-17,E2,3
1-Feb-17,E2,2
1-Feb-17,E2,3
1-Jan-18,E1,1
2-Jan-18,E1,2
3-Jan-18,E1,3
4-Jan-18,E1,1
5-Jan-18,E1,2
6-Jan-18,E2,3
7-Jan-18,E2,1
8-Jan-18,E2,2
9-Jan-18,E2,3
10-Jan-18,E2,1
1-Feb-18,E1,2
2-Feb-18,E1,3
3-Feb-18,E1,1
4-Feb-18,E1,2
5-Feb-18,E1,3
6-Feb-18,E2,1
7-Feb-18,E2,2
8-Feb-18,E2,3
9-Feb-18,E2,2
10-Feb-18,E2,3
];

 

SalesFactTableData:
LOAD Country,
Date as _DATE_KEY,
Date as DATE, 
EmpNo, 
EmployeeName, 
Sales FROM SalesFactTableData.qvd(qvd);
// custom function to calculate month difference, can be used in expression too
SET MonthDiff = Num(((year($2) * 12) + month($2)) - (((year($1) * 12) + month($1))));
SET vMaxMonth=13;
// to use in expression: =$(MonthDiff(Today(), Today() + 65))
MinMaxTemp: 
LOAD   min(DATE) as MinDate1, max(DATE) as MaxDate1 Resident SalesFactTableData;
MinMax:
load date(floor(monthstart(max(MaxDate1), -$(vMaxHistoricalMonth)))) as MinDate, max(MaxDate1) as MaxDate resident MinMaxTemp;
drop table MinMaxTemp;
let vGlobalMinDate = num(Peek('MinDate', 0, 'MinMax'));
//let vGlobalMinDate = num(date('1/1/2017')); 
// this is to make sure the first month is Jan 2017
let vGlobalMax = num(Peek('MaxDate', 0, 'MinMax'));
let vToday = Date(Peek('MaxDate', 0, 'MinMax'));
Let vCurrentMonth = text(Date(Peek('MaxDate', 0, 'MinMax'), 'MMM'));
TempCal:
Load date($(vGlobalMinDate) + rowno() - 1) As TempDate AutoGenerate $(vGlobalMax) - $(vGlobalMinDate) + 1;
Drop table MinMax;
MasterCalendar:
Load date(TempDate) as _DATE_KEY,
TempDate as Date,
Day(TempDate) as Day,
Week(TempDate) as Week,Year(TempDate) as Year,Month(TempDate) as Month,Weekday(TempDate) as WeekDay,dual(text(Date(floor(monthstart(TempDate)), 'MMM-YY')), $(MonthDiff($(vGlobalMinDate), TempDate))) as MonthYear, $(MonthDiff($(vGlobalMinDate), TempDate)) as MonthNumber Resident TempCal Order by TempDate ASC;
drop table TempCal;
Advertisements

Protected: HOW TO WIN FRIENDS AND INFLUENCE PEOPLE BY DALE CARNEIGE

This content is password protected. To view it please enter your password below:

Marriage relations are failing

ఏమైపోతుందీ వివాహ బంధం!
భాగస్వాముల హత్యకూ భయంలేని తనం
యువతలో పెరుగుతున్న వివాహేతర సం‘బంధం’
భర్తలను చంపుతున్న భార్యలు
భార్యలను కడతేరుస్తున్న భర్తలు
కొంప ముంచుతున్న  ప్రేమాయణాలు
ఈనాడు – అమరావతి
భార్యను చంపడానికి సుపారీ ఇస్తారొకరు… మత్తుమందు ఇచ్చి గొంతు నులిమి చంపేస్తారింకొకరు.. భర్తను చంపడానికి ప్రియుడితో కలిసి పథకం వేస్తారు మరొకరు… ప్రియుడితోనే చంపిస్తారు.. ఇంకొకరు.. ఇలా వివాహ బంధాల చుట్టూ వివాహేతర సంబంధాల చీకట్లు అలుముకుంటున్నాయి. శారీరక ఆకర్షణ, విలాసవంతమైన జీవనం, పెళ్లికి ముందు ప్రేమాయణం.. ఎన్నో వివాహ బంధాల్ని విచ్ఛిన్నం చేస్తోంది. పిల్లలను అనాథలను చేస్తోంది. జీవితాల్ని నాశనం చేస్తోంది. కట్టుకున్న వాడితో కడదాకా ఉంటానని చేసిన ప్రమాణాన్ని మరచి భర్తలనే కడతేరుస్తున్న భార్యలను చూస్తున్నాం. జీవితాంతం తోడుంటానని ఏడడుగులు వేసిన భర్తలు ఏడు నెలలైనా కాకుండానే భార్యలను తన్ని తగలేయడాన్నీ, అమానుషంగా చంపేయడాన్నీ చూస్తున్నాం.. కుటుంబ విలువలు, పెళ్లి నాటి ప్రమాణాలు, సాంఘిక నిబంధనలు, చివరకు పిల్లల భవిష్యత్తునూ పణంగా పెట్టడాన్నీ చూస్తున్నాం… ఎందుకీ దారుణాలు.. ఏమిటీ విపరీత ధోరణి.. ఎందుకిలా అమానుషంగా తయారవుతున్నారు? అన్నింటికీ వివాహ బంధం విలువలేనిదిగా మారడమే కారణమా? ఇష్టంలేని పెళ్లిళ్లే కారణమా? మరింకేంటి? వివాహేతర సంబంధాలతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. మూడో కంటికి తెలియకుండా కొనసాగుతున్న ఈ అక్రమ సంబంధాలు బయటపడటం, ఘర్షణలకు దారితీయడం  ప్రతి చోటా  జరుగుతూనే ఉంది. కొన్ని చోట్ల భర్తలు భార్యలను కొట్టడం వంటి సంఘటనలూ తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడీ ఘర్షణలు హత్యలకూ దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధాలకు పాల్పడే భర్త, భార్యలను అడ్డుకోలేక.. సతమతమయ్యే భాగస్వాములూ ఎందరో ఉన్నారు. మరికొందరు వివాహేతర సంబంధాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కోపోద్రిక్తులై తమను తాము మరచిపోతున్నారు. కటకటాలను లెక్కబెడుతున్నారు. మరికొందరు వావి వరసలను మరచిపోయి మరీ వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో చిన్న మద్దిలేటి అనే వ్యక్తికి అక్క కుమార్తెతో వివాహమైంది. అతడితో కాపురం చేయడం ఇష్టంలేని ఆమె ట్రాక్టరు డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె ప్రియుడు, అతడి స్నేహితులు మద్దిలేటితో స్నేహం చేసినట్లు నటించి ప్రణాళిక ప్రకారం అతడిని చంపేశారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలూ అనాథలయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి వివాహానంతరం అమెరికాకు భర్తతో కలిసి వెళ్లింది. కానీ.. అంతకు ముందు నుంచే మరో అబ్బాయితో శారీరక సంబంధాలున్నాయి. ఆలస్యంగా గుర్తించిన భర్త ఆమెను అమెరికా నుంచి పంపించాడు. దీనిపై పెద్ద రాద్ధాంతం జరుగుతోంది.

కారణాలివీ..!
* మానవ విలువలు, సాంఘిక, సమాజ కట్టుబాట్ల కంటే శారీరక సుఖాలకు ప్రాధాన్యం ఇవ్వడం.
* సీరియళ్లు, సినిమాల ప్రభావం.
* విహారాలు, డబ్బు, ఖరీదైన వస్తువులపట్ల మోజు, విలువైన బహుమతులు, అధికారం, పదవి, ఉద్యోగ పదోన్నతి, ఇతర ప్రయోజనాల కోసం ఆకర్షితులు కావడం.
* మారుతున్న జీవన శైలిలో భాగంగా అనివార్యమైన చిన్న కుటుంబాల్లో పర్యవేక్షణ తగ్గడం, స్వేచ్ఛ పెరగడం, సాంఘిక మాధ్యమాలు, సెల్‌ఫోన్ల వాడకం పెరిగిపోతుండటం.
* బలవంతపు పెళ్ళిళ్లు
* విస్తృతంగా అశ్లీల సాహిత్యం, బూతు వీడియోలు కోర్కెలను రెచ్చగొట్టేలా ఉంటుండటం
* దాంపత్య జీవితంలో విభిన్న రుచులు, విశృంఖల లైంగిక వాంఛల కోసం.

వైద్య సంబంధ కారణాలు
* పురుషుల్లో స్తంభన సమస్యలు. స్త్రీలలో జననావయాల వద్ద అనారోగ్య సమస్యలు
* కలయిక సమయంలో నొప్పి, భయం, బిగుసుకుపోవడం, అభ్యంతరం చెబుతుండటం, ఆసక్తి లేకపోవడం.
* మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ వంటి దీర్ఘీకాలిక సమస్యలు లైంగిక క్రియలో అవరోధాన్ని కలిగిస్తుండటం.
* జీవనశైలి మార్పులతో ఏర్పడిన ఒత్తిడి, ఆతృత, కుంగుబాటు వంటివి పడకగది పనితనంపై ప్రభావాన్ని చూపుతుండటం.
* స్వలింగ సంపర్కం అలవాటుతో భాగస్వామికి దూరం కావడం.
* ఆహారం, కాలుష్యం, అనారోగ్యంవల్ల పురుషల్లో లైంగిక ఆసక్తి, సామర్థ్యం సన్నగిల్లడం.

 వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తుందన్న ఉద్దేశంతో చిత్తూరు జిల్లా పుత్తూరులో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు కిరాయి హంతకులతో భార్యను హత్య చేయించాడు. అంతకుముందు కాలం చెల్లిన మందులతోనూ ఆమెను అంతమొందించాలని ప్రయత్నించాడు.


మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది.


నాగర్‌కర్నూలు జిల్లాలో ఓ వివాహిత థ్రిల్లర్‌ సినిమాను తలపించేలా భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత భర్తపై రసాయనిక దాడి జరిగిందని పేర్కొంటూ ప్రియుడినే భర్తలా చూపి ఆసుపత్రిలో చేర్పించింది.

ప్రముఖుల్లోనూ ఈ ధోరణి..
కొంతమంది ఈ తరహా సంబంధాలను హోదాగానూ భావిస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రముఖులూ ఇలా చేస్తున్నట్లు బహిర్గతం అవుతుండటంతో తప్పేమీ లేదన్న ఉద్దేశంతో కొందరు ఇదే బాటలో నడుస్తున్నారు. బాగా చదువుకున్నవారూ ఈ తరహా సంబంధాల చట్రంలో కూరుకుపోతున్నారు. అప్పటివరకూ ప్రముఖ వ్యక్తులుగా చెలామణి అయిన వారు ఒక్క రోజులోనే అప్రతిష్ఠ పాలవుతున్నారు. రక్షణగా ఉండాల్సిన పలువురు పోలీసుల్లోనూ వివాహేతర సంబంధాల జాఢ్యం ఉంది.

ఎన్నో కారణాలు..
ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటోంది. కొంతమంది సీరియస్‌గా తీసుకుని వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ఆర్థిక సంబంధాలూ వివాహేతర సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్నేళ్ల కిందటివరకూ విడాకుల అంశాన్ని సీరియస్‌గా తీసుకునేవారు. ప్రస్తుతం ఆ ధోరణిలో మార్పు వస్తోంది. తల్లిదండ్రులూ విడాకుల వ్యవహారాన్ని సాధారణ అంశంగా భావించే రోజులొచ్చాయి. వివాహేతర సంబంధాల విషయంలోనూ ఇదే ధోరణి తగదు.

– ప్రొఫెసర్‌ వి.రాధికారెడ్డి, ప్రముఖ మానసిక వైద్యులు

నష్టాలే ఎక్కువ
ప్రలోభాలకు గురై… దురాశతో.. ఆధునిక జీవనశైలి అనే భ్రమతో?.. అమాయకత్వంతో.. సీరియళ్ల ప్రభావంతో.. కొందరు వివాహేతర సంబంధాల్లో మునిగి తేలుతున్నారు. వివాహేతర సంబంధంతో వచ్చే సుఃఖంకన్నా బయటపడితే వచ్చే నష్టం వెయ్యి రెట్లు ఎక్కువని ఆలోచించగలిగితే మనస్సు నియంత్రణలో ఉంటుంది.

– డాక్టర్‌ ఏవీ రాజశేఖర్‌, ఉపాధ్యక్షుడు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టుల సంఘం

 

Incremental Load Qlikview – Help Example

Show time in Excel file: =TEXT(TODAY(),”d-mmmm-yyyy”)&” “&TEXT(NOW(),”h:mm AM/PM”)

Data:

PrimaryKey X Y ModificationTime
pk1 x1 y1 12/23/2017 0:00
pk2 x2 y2 12/23/2017 0:00

First Load:

QV_Table:
LOAD PrimaryKey, X, Y, ModificationTime
FROM File.xlsx (ooxml, embedded labels, table is Data);
STORE QV_Table into File.qvd(qvd);
Let LastExecTime = num(Now());

pk2 row is updated X,Y values to x22,y22

PrimaryKey X Y ModificationTime
pk1 x1 y1 12/23/2017 0:00
pk2 x2 y2 12/23/2017 0:00
pk2 x22 y22 12/28/2017 15:59

Incremental Script:

Let ThisExecTime = num(Now());
QV_Table:
LOAD PrimaryKey, X, Y, ModificationTime
FROM File.xlsx (ooxml, embedded labels, table is Data)//; EXIT Script;
WHERE num(ModificationTime) >= $(LastExecTime)
AND num(ModificationTime) < $(ThisExecTime);
Concatenate 
LOAD PrimaryKey, X, Y, ModificationTime
FROM File.qvd (qvd)
WHERE NOT EXISTS(PrimaryKey);
Inner Join 
LOAD PrimaryKey
FROM File.xlsx (ooxml, embedded labels, table is Data);

If ScriptErrorCount = 0 then 
STORE QV_Table INTO File.QVD;
Let LastExecTime = ThisExecTime; 
End If
//EXIT Script;

Top Blogs

https://zenhabits.net/single-minded/
http://thinksimplenow.com/

https://liveyourlegend.net/top-10-personal-growth-blogs-to-inspire-action/

Sample ETL transformation with Qlikview tables

Here is a sample ETL transformation with Qlikview between tables

Temp:
LOAD DISTINCT PRODUCT_ID AS NEW_PROD_ID,
 PRODUCT_ID & '-' & Date(LATEST_DATE, 'DD-MMM-YYYY') AS Key,
 PRODUCT_NAME,
 Date(LATEST_DATE, 'DD-MMM-YYYY') AS AS_OF_DATE,
 Date(LATEST_DATE, 'DD-MMM-YYYY') AS DET_AS_OF_DATE,
 C1,
 C2,
 C3
FROM
$(QVDPath)\TBL1.qvd (qvd)
WHERE Com_KEY_PRODUCT = 'Y' and num(Date(LATEST_DATE, 'DD-MMM-YYYY'))>=43082;

TempAsOfDate:
LOAD 
Date(LATEST_DATE, 'DD-MMM-YYYY') AS AS_OF_DATE
FROM
$(QVDPath)\TBL2.qvd (qvd)
where num(Date(LATEST_DATE, 'DD-MMM-YYYY'))>=43082;

INNER JOIN(Temp)
LOAD DISTINCT
 AS_OF_DATE
RESIDENT TempAsOfDate;

DROP TABLE TempAsOfDate;

TempHIST:
LOAD 
NEW_PROD_ID & '-' & Date(LATEST_DATE, 'DD-MMM-YYYY') AS Key,
NEW_PROD_ID AS HIST_NEW_PROD_ID,
Date(LATEST_DATE, 'DD-MMM-YYYY') AS HIST_AS_OF_DATE,
1 AS TempFlag
FROM
$(QVDPath)\TBL3.qvd (qvd);

LEFT JOIN(Temp)
LOAD
DISTINCT
*
RESIDENT TempHIST;

DROP TABLE TempHIST;

NotStartedPRODUCTs:
LOAD DISTINCT
*
WHERE Flag = 1;
LOAD
*,
If(IsNull(TempFlag), 1, 0) AS Flag
RESIDENT Temp;

DROP TABLE Temp;

Temp1:
LOAD
 PROD_ID & '-' & Date(LATEST_DATE, 'DD-MMM-YYYY') AS Key,
 SAL,
 COMM,
 BUDGET
FROM $(QVDPath)\TBL4.qvd (qvd);

LEFT JOIN(NotStartedPRODUCTs)
LOAD
Key,
Sum(SAL) AS SAL,
Sum(COMM) AS COMM,
Sum(BUDGET) AS BUDGET
RESIDENT Temp1
GROUP BY Key;

DROP TABLE Temp1;

qlik sense interview questions

https://intellipaat.com/interview-question/qliksense-interview-questions/

http://us.analytics8.com/insights/answers-to-your-qlik-sense-3.2-questions

https://tekslate.com/interview-questions-on-qliksense/