Zero Budget Politcs

__https://youtu.be/qyIkV3VQE0g
__https://www.youtube.com/watch?v=xDtGPM6g1M8

నన్నందరూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాధవరెడ్డి అంటారు.
నేను పుట్టి పెరిగింది నిత్యం కరువు రాజ్యమేలే అనంతపురంలో- వీరారెడ్డి ,తల్లి దంపతులకి మూడో సంతానం.
మా నాయన జాతకం చూపిస్తే –
పుట్టుకతో దురదృష్ట జాతకుడు – పెరుగుతూ అదృష్ట జాతకుడు అవుతాడని చెప్పారంట.
ఆ మాట నిజం చేస్తూ –
నా ఐదో ఏట పోలియో నన్ను కాటేసింది.
ఐదో తరగతి వరకు ప్రతి 10 మీటర్లకొకసారి పడిపోతూ స్కూల్ కి వెళ్ళేవాడిని.
తరవాత పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్, అమెరికన్ వైద్యుల సహాయంతో నా కాళ్ళకి ఆపరేషన్ జరిగింది.
నా నడకలో మెరుగుదల కనిపించింది.
నా కోసం మా అక్క చదువాపేసింది.
పెరుగుతూ – నేనేదో చేయాలనే కసుండేది.
మాది మధ్యతరగతి కావటం వలన అన్నీ ఆలోచనలే.
చదువులో రాణిస్తూ కొడిగనహళ్లి రెసిడెన్షియల్ స్కూల్ లో 10 వరకు చదివాను. అక్కడ నా జీవితం మారిపోయింది.
మంచి మంచి గురువులు,ఫ్రెండ్స్ వలన బాగా మార్కులు సంపాదించాను.
ఇంటర్ తాడిపత్రిలో చదువుతూ , ఎలాంటి గోల్ లేకుండా సినిమాలు చూస్తూ 3 సబ్జెక్టులు తప్పాను.తరవాత పాలిటెక్నీక్ చేసాను.

తరవాత NIT వరంగల్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యి ముంబై లో జాబ్ లో చేరాను.
అక్కడ నుండి నా జీవితంతో ప్రయోగాలు చేసాను.
జాబ్ కి రాజీనామా చేసి -ఫ్రెండ్స్ తో హైదరాబాద్ లో కంపెనీ పెట్టాము.
అది అట్టర్ ప్లాఫ్ .
బాగా డిజప్పాయిట్మెంట్ అయ్యాను.
తరవాత ఓటమి సహజమే అనుకోని bsnl ఎక్సమ్ రాసి ప్రభుత్వ వుద్యోగం లో చేరాను.
అయినా నాలో ఏదో అసంతుప్తి
సమాజానికి ఏదో చేయాలనీ
ఇంకా ఎదగాలని
అప్పుడు ఐఐఐటీ లో రామన్ చర్ల ప్రదీప్ గారి జీవం విద్య క్లాసులు విన్నాను.
అప్పుడే నా జీవితం పూర్తిగా మారిపోయింది
ప్రతీ విషయాన్ని జీవన విద్యకోణంలో చూడటం అలవాటైంది
అలా అప్పుడప్పుడు తాగే మద్యం అలవాటు,కోపం పూర్తిగా మానుకున్నాను.
సోషల్ మీడియా ద్వారా కలిగిన పరిచయాల ద్వారా 3000 కంప్యూటర్లు ఇప్పించను.
చాలామందికి అందులకు పరీక్షలు రాయటానికి సహాయం చేయించాను.
2000 మంది అత్యవసర సమయంలో రక్తం కావాలంటే ఏర్పాటు చేసాను.
అనాధలకు ఎలాంటి కార్డులు రావాలంటే దాదాపు అసాధ్యం. ఆధార్ ఇంకా కష్టం. అలాంటిది
200 మంది అనాధలకు ఆధార్ కార్డులిప్పించాను.
ప్రతీ సంవత్సరం వేలమంది ఈతరాక 5000 మంది చనిపోతున్నారని తెలుసుకొని కేవలం 30 నిమిషాల్లో ఈత నేర్పే విధానాన్ని కనుగొన్నాను.
1000 మందికి ఫ్రీగా ఈత నేర్పాను.
సోషల్ మీడియాలో ఎంతో మంది ధన మాన ప్రాణాల్ని కోల్పోతున్నారని మనం నిత్యం పేపర్లో చూస్తున్నాము.
దానికి చలించిపోయి – అనేక సోషల్ మీడియా అవగాహనా సదస్సులేర్పాటు చేసాను.
ఎన్నో వేదికలపై వేలాదిమందికి ఫ్రీగా అవగాహన కలిగించాను.

ఇలా చేసుకుంటూ వెళ్తుంటే –
ఒక సాధారణ మనిషి యిన్నిసమాజానికి ఉపయోగపడే విషయాలు చేయగలిగితే – మరి రాజకీయ నాయకులెన్ని చేయాలి అనిపించింది.
నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనిపించింది.
పోలియో వల్ల శారీరక బలం లేదు.
ఆర్ధిక బలం లేదు.
అంగ బలం లేదు.
పూర్తి డబ్బుమయం నేరమయం అయిన రాజకీయాల్లోకి రావాలంటే ఎలా అనిపించింది?
అప్పుడే నేను అవలంభించిన సేవా కార్యక్రమాలు చేస్తే జనం డబ్బు తీసుకోకుండా ఓటేస్తారు కదా??
నిత్యం ప్రజలకి అందుబాటులో వుంది వాళ్లకి సేవ చేస్తే ఓట్లెందుకు వెయ్యరు ?
యిలా ఎన్నో విధాలుగా మస్తిష్కములో చేస్తూండేవాడ్ని.

అప్పుడే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే విధానానికి బీజం పడింది.

… more

Advertisements

RTI

book1

 

Er.T.Prabhakar Rao (FAC)
Er.T.Prabhakar Rao (I/C)
M.Rajeswara Rao (FAC)
R.V.Krishna Reddy(FAC)
Sri.R.Kondal Rao
D.Sainadh(FAC)
9100120500
9100120504
9100120502
9100120503
9848883457
9100121300
Engineer In Chief
Chief Engineer-I (Admn.,)
Chief Engineer-II
Chief Engineer-III, Project Director, SWSM
Technical Advisor
Krishna

Dear Madam/Sir,
We need the the following details from the Jaggayyapeta constituency including Jaggayyapeta,Penuganchiprolu,Vatsavai – Mandal areas, Krishna District,Andhrapradesh.

1. Please provide the complete details of the beneficiaries of Chief Minister Relief Fund,PMRF,NTR Vaidyaseva, ChandrannaBheema in Jaggayyapeta consituency
from the starting days of the scheme.
Contact Department: Collector office

2. Please provide the causes of diseases and deaths in the Jaggayyapeta constituency.
Contact Department: 1.ESI Jaggayyapeta Government Hospital,Jaggayyapeta,Krishna District
2.Primary Health Center Shermamadpeta, Jaggayyapeta
3.Primary Health Center Buchavaram,Jaggayyapeta

3. Please provide the water test reports from past two years in the Jaggayyapeta constituency.
Contact Department:
PIO, State Level Water Testing Laboratory,
State Water & Sanitation Mission,
Rural Water Supply & Sanitation Department Government of Andhra Pradesh,
Vasudha Shelters,
521225, 5th Ln,
Gollapudi, Vijayawada, Andhra Pradesh 520008, India

4. Please provide the oxyzon measurements :
i) within the 5 km perimeter
ii) within the 10 km perimeters from the cement and chemical industries.

Contact Department: PIO,
Andhra Pradesh Pollution Control Board,
D.No. 33-26-14 D/2,
Near Sunrise Hospital,Pushpa Hotel Centre,
Chalamalavari Street,Kasturibaipet, Vijayawada – 520 010

Thank you.Best Regards,

Solve the quadratic equation ax**2 + bx + c = 0

https://www.youtube.com/watch?v=t8z1Dgc2QCs

https://www.youtube.com/watch?v=ZpDLAD0lZ8o

 

# Solve the quadratic equation ax**2 + bx + c = 0
# import complex math module
import cmath
a = 1
b = 5
c = 6

# To take coefficient input from the users
# a = float(input(‘Enter a: ‘))
# b = float(input(‘Enter b: ‘))
# c = float(input(‘Enter c: ‘))

# calculate the discriminant
d = (b**2) – (4*a*c)

# find two solutions
sol1 = (-b-cmath.sqrt(d))/(2*a)
sol2 = (-b+cmath.sqrt(d))/(2*a)

print(‘The solution are {0} and {1}’.format(sol1,sol2))

Python Program to find the area of triangle

# Python Program to find the area of triangle
a = 5
b = 6
c = 7
# Uncomment below to take inputs from the user
# a = float(input(‘Enter first side: ‘))
# b = float(input(‘Enter second side: ‘))
# c = float(input(‘Enter third side: ‘))

# calculate the semi-perimeter
s = (a + b + c) / 2

# calculate the area
area = (s*(s-a)*(s-b)*(s-c)) ** 0.5
print(‘The area of the triangle is %0.2f’ %area)

Python – Add/Substract/multiply/Divide

# Program make a simple calculator that can add, subtract, multiply and divide using functions

# This function adds two numbers
def add(x, y):
return x + y

# This function subtracts two numbers
def subtract(x, y):
return x – y

# This function multiplies two numbers
def multiply(x, y):
return x * y

# This function divides two numbers
def divide(x, y):
return x / y

print(“Select operation.”)
print(“1.Add”)
print(“2.Subtract”)
print(“3.Multiply”)
print(“4.Divide”)

# Take input from the user
choice = input(“Enter choice(1/2/3/4):”)

num1 = int(input(“Enter first number: “))
num2 = int(input(“Enter second number: “))

if choice == ‘1’:
print(num1,”+”,num2,”=”, add(num1,num2))

elif choice == ‘2’:
print(num1,”-“,num2,”=”, subtract(num1,num2))

elif choice == ‘3’:
print(num1,”*”,num2,”=”, multiply(num1,num2))

elif choice == ‘4’:
print(num1,”/”,num2,”=”, divide(num1,num2))
else:
print(“Invalid input”)

Color Code in a variables

SET QVDPath=..\QVD\;
SET vActiveButtonColor=RGB(204, 0, 0);
SET vActiveButtonFontColor=RGB(255, 255, 255);
SET vAlternateStateColor=RGB(127, 233, 233);
//SET vColorAmber=RGB(255,194,53);
SET vColorGreen=RGB(0,193,97);
SET vColorHeader=RGB(141,180,227);
SET vColorNA=RGB(17,125,126);
SET vColorRed=RGB(255,0,0);
SET vInactiveButtonColor=RGB(225, 225, 225);
SET vInactiveButtonFontColor=RGB(0, 0, 0);
SET vInfoColor=RGB(0, 0, 255);
SET vThemeColor=RGB(204, 0, 0);
SET vThemeFontColor=RGB(255, 255, 255);
SET vWarningColor=Yellow();
SET vColorAmber=RGB(232,184,40);

LET vCurrYear=’=Max(Year)’;
LET vPrevYear=’=Max(Year)-1′;

Country:
LOAD * INLINE [
SNo,Country
1,SG
2,HK
3,TW
4,CN
5,ID
6,IN];

MetricsOptions:
LOAD * INLINE [_metricsNo, _metrics
1, Complaints,
2, Compliments,
3, Ratio
];

MetricPickOne:
LOAD DISTINCT
_metrics as _metricPickOne
RESIDENT MetricsOptions;