JD News

5 Questions to ask yourself to become a better leader:1. Who am I? – Discover your identity.2. Where am I from? – Discover your heritage, not your ethnicity. (Ex. Jesus said that he was from his Father’s house, not his birth location)3. Why am I here? – Discover your purpose.4. What can I do? – Discover your gifts, talents and abilities. Discover your potential. Don’t worry about your unique advantage, just focus on what you are good at and not what people tell you that you are good at. 5. Where am I going? – Discover your destination. Answering these 5 will provide a roadmap for your journey. Not only that, but it will provide relief and reevaluation when you’re faced with adversity. Only those that overcome adversity and stay focused on their goals and objectives are the ones who become the person that they’ve desired to be.

 

జేడీ లక్ష్మీనారాయణ గారి ప్రోగ్రామ్ కి సహకరించి విజయవంతం చేసిన షేర్ మహ్మద్ పేట లోని అన్ని పార్టీ నాయకులకి,గ్రామస్తులందరికీ
ధన్యవాదాములు.
మనం చేస్తున్న,చేసిన పనులు ఏ పార్టీ కి వ్యతిరేఖం కాదు.అనుకూలం అంతకన్నా కాదు.
మన ప్రయత్నాలు అన్నీ 12,000 మంది ప్రజల ఆరోగ్యం కోసం.
కాలుష్యనీళ్లు తాగి మోకాళ్ళ నొప్పులతో నడవలేని వారి కోసం,
ఆ నొప్పులు తగ్గటానికి మందు బిళ్ళలు వాడీవాడి కిడ్నీ సమస్యల తెచ్చుకున్న వారి కోసం,
కిడ్నీ సమస్యలతో ఆస్తుల్ని,ప్రాణాలని పోగొట్టుకొని రొడ్డునపడ్డ కుటుంబాల బాగు కోసం మాత్రమే అనుకూలం.
ఈ సమస్య మన 12,000 మంది గ్రామస్తులది.
ఇది ఏ ఒక్కరో ,ఇద్దరో పూనుకుంటే అయ్యేపని కాదు.
అన్ని పార్టీల నాయకులూ వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కో-ఆర్డినేట్ చేయాలి.
లక్ష్యం వైపు నడవాలి.
అప్పుడే మన గ్రామం మళ్ళా సంపూర్ణ ఆరోగ్యంగా,స్వర్ణ యుగం వైపు పరుగులు తీస్తుంది.

 

https://www.youtube.com/watch?v=27uN1R1zlho

Jaggayyapet Cheruvu.PNG

Eenadu JD News 25 September 2018

Andhrajothi JD News 25 September 2018Eenadu Smpeta JD News 25 September 2018

 

జేడీ గారి ప్రోగ్రాం :
9:00 గం. కి షేర్ మహ్మద్ పేట లో కాలుష్య సమస్య గురించి కలెక్టర్ గారితో అత్యవసర సమావేశం అవుతున్నారు.దానికి సంబంధించిన రిపోర్టులు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయనున్నారు.
లంచ్ టైం లో జనానికి ఇబ్బంది కలగకుండా 12:00 గం. లకి డైరెక్ట్ గా జగ్గయ్యపేట బస్టాండ్ పక్కనున్న మీటింగ్ లో పాల్గొంటారు.
1:00pm కి షేర్ మహ్మద్ పేట కాలుష్య బాధితుల్ని కలిసి మాట్లాడతారు.తరవాత అడ్డరోడ్డు కెమికల్ ఫ్యాక్టరీలని సందర్శిస్తారు.
అందరికీ లంచ్ ఏర్పాట్లు చేసారు.
కావునా కిడ్నీ బాధితుల్ని,ఆ సమస్యతో ఇబ్బందులకు గురైన కుటుంబాల వాళ్ళని కూడా దయచేసి తీసుకురాగలరు.
జేడీ గారు మనూరు రాకుండానే కాలుష్య సమస్య ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం నిజంగా గొప్ప విషయం.
కావునా షేర్ మహ్మద్ పేట యువత,జనం అందరూ 11 గంటలకి జగ్గయ్యపేట మీటింగ్ దగ్గరకి దయచేసి హాజరుకాగలరు.

 

Capture.PNG

 

జేడీ లక్ష్మీనారాయణ గారితో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన వారు:
మిత్రులు ఇక్కుర్తి లక్ష్మినరసింహ గారు , గుంటూరు జిల్లా యాజిలి వాస్తవ్యులు.
వీరు గతంలో అంతర్జాతీయ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా పనిచేసి ,అది నచ్చక ,ఇప్పుడు రైతుగా మారి,అందులో విజయాలు సాధించి భారత ప్రధాని నుండి “ఆధునిక రైతు” అవార్డు అందుకున్నారు.
జేడీ లక్ష్మీనారాయణ గారితో ప్రోగ్రామ్ కోసం అనుక్షణం సహాయ సహకారాలు అందజేసిన వారు:
మిత్రులు,సోదరులు వాసిరెడ్డి వంశీ గారు.
వీరు కృష్ణ జిల్లా,చందర్లపాడు మండలం, పున్నవెల్లి వాస్తవ్యులు “ఆసరా ఫౌండేషన్” స్థాపించి ఎన్నో నిస్వార్థ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. సామాజిక సమస్యలపై తన వంతు గా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
ప్రతి క్షణం నన్ను వెన్నంటి వుండి ప్రోత్సహిస్తున్న జీరో బడ్జెట్ ఫౌండర్ శ్రీ మాధవరెడ్డి అన్నకి,ఇంకా జేడీ గారి టీం మెంబెర్స్ వేణు ఇంకా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
మా ఒక్క ఊరిదే కాదు, జగ్గయ్యపేట మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న కాలుష్యం ,దానివల్ల కలుగుతున్న సమస్యలు తీరిపోనున్నాయి.
మాలో మరింత ఆత్మవిశ్వాసం వచ్చింది.
జనాలకి సమస్య,దాని తీవ్రత తెలిసింది.
ఇక పరిష్కారం చాలా చాలా సులువు.
అప్పటి వరకు అలుపులేకుండా మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్తాము.
అందరికీ ధన్యవాదాలు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.