Conactenate in Qlikview

Actual Data

Budget Data

concatenation అంటే ఏమిటి?
బ్యాంకు లో,ఏదైనా కంపెనీ లో డేటా ని టేబుల్స్ లో, ఎక్సెల్ ,టెక్స్ట్ ఫైల్స్ లో ఎక్కించి అవసరం అయినప్పుడు వాడుకుంటారు.
ఉదాహరణకి ఒక సేల్స్ పర్సన్ ప్రోడక్ట్ సేల్స్ చేస్తాడు. అతనికి డైలీ లేదా నెలవారీ టార్గెట్ తన పై అధికారులు ఇస్తారు.
డైలీ సేల్స్ ని actuals అంటాము.
టార్గెట్ ని బడ్జెట్ అనొచ్చు.
మనకి రెండు ఎక్సెల్ ఫైల్స్ లో డాటా వుంది.
1. Actual Data
1. Budget Data
వీటిని ఎలా లోడ్ చెయ్యాలి?
ఒకే రకమైన డేటా వుంది కాబట్టి
concatenate ఫంక్షన్ వాడి లోడ్ చెయ్యొచ్చు.
concatenate మూడు రకాలు.

1. automatic concatenate 2. Forced concatenate 3. No concatenate

1. Automatic Concatenate:

రెండు ఎక్సెల్ ఫైల్స్ లో,లేదా రెండు టేబుల్స్ అన్ని కాలమ్స్ సేమ్ ఉంటే ఆటోమాటిక్ గా concatenate అవుతాయి.

Automatic Concatenate.PNG

2. Forced concatenate:

Concatenate1

Concatenate2

Concatenate3

3. Forced concatenate:

NoConcatenate1.PNG

NoConcatenate2.PNG

https://www.qlikviewaddict.com/2012/03/explaining-joins.html

Joins, Concatenation and the Applymap function

Video:

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.