Jeevana Vaividhyam

https://www.udemy.com/mastering-qlikview-set-analysis/learn/v4/overview జీవన వైవిధ్యం కర్మ, భక్తి, ధ్యానం- ఇవి వేరువేరు విషయాలుగా కనిపిస్తాయి. ఒక్కోసారి, పరస్పర వ్యతిరేకంగానూ అనిపిస్తాయి. కర్మలు అంటే, అర్థరహితమైన పనులు కావు. కాబట్టి, నిత్యం ధ్యానం చేసేవారు సైతం కర్మలు చేస్తుంటారు. అవి చిత్తమాలిన్యాన్ని తొలగిస్తాయి. దేవతా స్వరూపాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. చంద్రశేఖరుడైన శివుడే గరళ కంఠుడు కూడా! పరమ శాంతమూర్తి అయిన ఆ ఈశ్వరుడే సందర్భాన్ని బట్టి ప్రళయకాల రుద్రుడవుతాడు. గణపతి ముఖం ఏనుగు రూపమైతే, దేహం మానవ రూపానిది. ఆ లంబోదరుడి భారీ శరీరాన్ని మోసేది ఓ చిట్టెలుక. ఎంత వింత? అయినా అవన్నీ … Continue reading Jeevana Vaividhyam

Bill Inmon vs. Ralph Kimball

In the data warehousing field, we often hear about discussions on where a person / organization’s philosophy falls into Bill Inmon’s camp or into Ralph Kimball’s camp. We describe below the difference between the two. Bill Inmon’s paradigm: Data warehouse is one part of the overall business intelligence system. An enterprise has one data warehouse, and data marts source their information from the data warehouse. … Continue reading Bill Inmon vs. Ralph Kimball

kopam

కోపాన్ని జయిద్దాం! ‘తన కోపమె తన శత్రువు’ అంటాడు సుమతీ శతకకారుడు. ఆ శత్రువును జయించడం మాటలతో అయ్యే పని కాదు. మనిషి కోపం ఎదుటివారికి ఎంత బుద్ధి చెబుతుందో తెలియదు కాని, కోపగించిన వ్యక్తికే అది ఎంతో హాని చేస్తుంది. ముందుగా అతడి మనశ్శాంతి పోతుంది. నోరు చేదవుతుంది. గొంతు ఎండిపోతుంది. ‘ఆ క్షణంలో కోపంతో నాకు ఒళ్లు తెలియలేదు’ అని ఆ తరవాత ఆత్మీయులకు చెప్పి కొందరు పశ్చాత్తాపపడతారు. ఆ ఒకే ఒక్క క్షణం వారు నిదానించి ఉంటే, బాధపడే అవసరమే కలిగేది కాదు. సంకల్ప బలం ఉన్నవారికే … Continue reading kopam

Set Analysis – Source

Les set analysis_ENG Set Analysis Data set-analysis-data Data: load *,Month(Trans_Date) as Month, Year(Trans_Date) as Year, Date(Monthstart(Trans_Date),’MMM-YY’) as MonthYear; LOAD TransactionID, Trans_Date, TIME_KEY, TIME_SDESC, Product, Brand, MANUFACTURER_LDESC, CATEGORY_LDESC, Sales, [Volume Sales] FROM [Set Analysis Data.xlsx] (ooxml, embedded labels, table is Data); https://community.qlik.com/docs/DOC-4951 https://community.qlik.com/docs/DOC-6771 Continue reading Set Analysis – Source

GruhaLakshmi

గృహ లక్ష్మి ‘ధన మూల మిదం జగత్‌’ అని నానుడి. డబ్బు అనే ఇరుసు మీదనే ప్రపంచం పరిభ్రమిస్తుంటుందని దాని అంతరార్థం. అందరికీ డబ్బుపై వ్యామోహం ఉంటుంది. దాన్ని ఎలా సంపాదించాలన్నదే కొండంత సమస్యగా కనిపిస్తుంది. అందుకు మన పెద్దలు కొన్ని నివారణోపాయాలు సూచించారు. ప్రధాన ఉపాయాలు మూడు. ఇల్లు, ఇల్లాలు లక్ష్మీకి ప్రతిరూపాలుగా ఉండేలా చూసుకోవడం మొదటిది. మనలోనే ఉన్న లక్ష్మీ తత్వాన్ని గుర్తించి, అనుగ్రహం కోసం ప్రయత్నించడం రెండోది. ‘అలక్ష్మి’ని సాగనంపటం ఎలాగో తెలుసుకోవడం మూడో ఉపాయం. ‘దేహమే దేవాలయం’ అంటుంది హంస గీత. దేహానికి గృహమే ఆలయం. … Continue reading GruhaLakshmi